గణపతి స్తోత్రములు

చాలా రోజుల తర్వాత మళ్లీ  ఒక తెలుగు బ్లాగు వ్రాయాలని కోరిక కలిగింది... వినాయక చవితి పండుగ కూడానూ! అందుకే ఈ సంచిక

 

ఆగజానన పద్మార్కం గజానన మహర్నిశం | ఆనేక దంతం భక్తానాం ఏక దంతం ముపాస్మహే ||

 

అంతరాయ తిమిరోప శాంతయేత్  శాంత పావన మచిన్త్య వైభవమ్ | 

తం నరం వపుషి కుంజరం ముఖే  మన్మహే కిమపి తున్దిలం మహ: ||

 

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

అవిఘ్నం కురుమేదేవ సర్వ కార్యే షు సర్వదా

మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం గణాధిప

యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే  

 

అనయాధ్యాన వాహనాది షోడషోపయాచార పూజయాచ భగవాన్ సర్వాత్మక :

శ్రీ మహాగణాధిపతి: సుప్రీతస్తు ప్రసన్న వరదో భవతు ఉత్తరే కర్మణ్య విఘ్నమస్తు

 

ఓం గజాననం భూత గణాది సేవితం  కపిత జంభు ఫలసార భక్షం |

ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం ||

 

శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయేత్   ||

 

ఇట్లు మీ భవదీయుడు,

లక్ష్మీ నర్సింహారావు ఓరుగంటి